Gold-Silver Rates: మళ్లీ మొదలైన బంగారం, వెండి పెరుగుదల..! 24 d ago

featured-image

8K News-21/05/2026 ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ (గురువారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹450 పెరిగి రూ.1,46,600కు చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ₹490 పెరిగి రూ.1,59,930 వద్ద పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే ₹5,000 పెరిగి కేజీ రూ.2,90,000 వద్ద పలుకుతుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD